Vitamin Supplement for infants
and small children
కొందరు దగ్గర భందువులను వివాహము చేసుకొనుట వలన, కొందరు genetic సమస్యల వలన, కొందరు గర్భిణిలు తెలియక కొన్ని నిషేదించిన మందులు వాడటము వలన, ప్రసవము క ష్టము అయినపుడు, ప్రసవానికి తగిన సదుపాయాలు లేని చోట,
గర్భీణీకి Vitamin B12 తక్కువ ఉండటము వలన (ముఖ్యముగా శాఖా హారులు,అందులో కవలలు) పుట్టిన , పుట్టిన వెంటనే బిడ్డకి సమస్య వచ్చిన పిల్లలలో రక రకాల వికలత్వము కలుగుతున్నది. ఏదైనా సమస్య చూచాయిగా కనపడితే వెంటనే మిథైల్ కొబాలమిన్ (Methyl B12) అను విటమిన్ వాడితే పూర్తిగా సర్దుకునే అవకాశమున్నది. అలా కాక నెలలు, సంవత్సరాలు కాలయాపన చేస్తే ఆ తరువాత లక్షలు ఖర్చు పెట్టిన పూర్తిగా కోలుకునే అవకాశాలు తక్కువ, శాశ్వతముగా వికలాంగులుగ మిగిపోయే అవకాశమున్నది అని వివిధ పరిశోధనలలో తేలినది.
మిథైల్ కొబాలమిన్ లోపము వలన, ఆలస్యముగ మాట, నడక,IQ తక్కువ అవటము, బిహేవియర్ ప్రోబ్లమ్స్, మెంటల్ రిటార్డేషన్, ఫిట్స్, కండరాలు పెరగక పోవటము, వణకటము, ఉత్సాహము లోపించటము, మిగతా పిల్లలతో కలిసి ఆడుకోలేక పోవటము జరిగే అవకాశమున్నది. ఇవి సరిగ్గా గమనించక పిల్ల(వాడు) బుద్దిగా ఉంటాడు, అసలు ఇబ్బంది పెట్టడు, మాటలు ఆలశ్యముగా వచ్చాయి, ఆలస్యముగా నడిచాడు అని సర్ది పుచ్చుకుంటే పిల్ల(వాడు) పెరిగినకొద్ది సమస్య తీవ్రము అగు అవకాశమున్నది.
ఈ మిథైల్ కొబాలమిన్ సిరప్, బిళ్లలు (నీటిలో కరిగేవి) మీకు దగ్గిరలోని మందుల దుకాణములో దొరుకుతాయి. ధర కంపెనీ బట్టి ఉంటుంది. జెనరిక్ మందుల ధర తక్కువ. పిల్ల(వాడు) వయస్సును బట్టి తగిన మోతాదు ప్రతి రోజు ఉదయము వేస్తే రోజు మొత్తము ఆడుకుంటారు. ఇది విటమిన్ కావున మోతాదు ఎక్కువ అయినా ప్రమాదముండదు. ఎక్కువ అయిన విటమిన్లు వ్యర్ధ పదార్ధముగా యూరినులో పోతాయి. ఈ మిథైల్ కొబాలమిన్ ఎంతకాలము వాడాలన్నది సమస్యకు కారణము మీద ఆధారపడి ఊంటుంది. పిల్ల(వాడు) మెదడు రిపేర్ చేసుకోగలిగితే ( ఇది మేదడుMRI scanలో తెలుస్తుంది) మిథైల్ కొబాలమిన్ ఆపివేయవచ్చును. అలా కాని పక్షములొ జీవితాంతము వేసుకోవాలి, ముఖ్యముగా genetic problem ఉంటె మిథైల్ కొబాలమిన్
ఉత్పత్తి శరీరములో లోపించే అవకాశమున్నది.
ఈ అంశము గురించి ప్రపంచములో చాలా చోట్ల పరిశోధన జరుగుతున్నది. మచ్చుకి దిగువ పొందు పరిచాను.
Sally (www.B12Awareness.org)
అనే ఆమెరికా దేశస్తురాలు దశాబ్దాలుగ, cobalamin deficiency మీద పరిశోధన చేస్తున్న ది. ఆమె రాసిన పుస్తకాలు, డాక్యుమెంటరి చాలా దేశాలలొ ఉపయోగిస్తున్నారు.
Cobalamin (vitamin B12)
deficiency is an easily treated disorder that often goes undiagnosed in infants
and children, placing them at high risk for permanent brain injury. It is well
documented that B12 deficiency can cause developmental delay,
hypotonia, tremor, seizures, failure to thrive, reduced IQ, and mental
retardation. Children with B12 deficiency exhibit speech,
language, and social delays, behavioral issues, and problems with fine and
gross motor movement. Magnetic resonance imaging (MRI) scans reveal brain
atrophy, which commonly reverses after B12 therapy. However, if the deficiency
is diagnosed late, permanent intellectual disability typically occurs even
after treatment, and cognitive and language development remain seriously
retarded.
The signs and
symptoms of pediatric B12 deficiency frequently mimic those of
autism spectrum disorders. Both autistic and brain-injured B12-
deficient children have obsessive-compulsive behaviors and difficulty with
speech, language, writing, and comprehension. B12 deficiency
can also cause aloofness and withdrawal.
Infants and young
children are often misdiagnosed. Irritability or gastric symptoms of B12 deficiency
can be easily mistaken for colic or gastroenteritis. The apathetic or dull
infant can be mistaken for an “easy” or “good” baby, and “late walkers” or
“late talkers” can be considered variants of normal development. B12 deficiency
can progress to failure to thrive and, if not promptly corrected, may lead to
coma or death. Infants are also more vulnerable than adults to permanent brain
injury because their central nervous systems are still developing.
Infants who are born to mothers with
B12 deficiency due to any cause or who are exclusively
breast-fed may have significantly less stored B12 and can
develop a deficiency within the first year of life. Even infants who are
formula-fed by these mothers may have suboptimal B12 levels,
because the amount of B12 in their formula may not be enough to
correct their deficiency.
If it goes unrecognized in infancy,
treating the disorder later at the toddler stage can result in rapid
improvement, but some areas of the brain may be permanently injured, giving
rise to fine motor difficulties, lower IQ, speech and language deficits,
developmental delay, and behavioral problems. The extent of recovery and level
of post-treatment functioning depend on the age at which the B12 deficiency
began, its severity, how long it was present, and at what age treatment was
instituted.
A 14-month-old boy was brought to an
emergency department comatose on arrival. Severe B12 deficiency
was diagnosed, with gross brain atrophy demonstrated by MRI. The boy regained
consciousness within hours of treatment, and by day 3 of B12 injections,
he was able to walk, eat, and drink, and was discharged. A brain MRI 10 weeks
after treatment revealed that all structural brain abnormalities had
disappeared, but the boy continued to show nerve damage. At 2 years of age he
still displayed psychomotor retardation, agitation, and poor concentration. He
could not speak any words.
A 15-month-old child was diagnosed
with severe B12 deficiency and presented with failure to thrive
and developmental delay. A brain MRI revealed global cerebral atrophy, grossly
elevated urinary methylmalonic acid, and a low B12 level.
Hydroxocobalamin injections were immediately begun. At 28 months, the patient’s
fine motor skills were at the 9-month level and his gross motor skills were comparable
to those of an 18-monthold child. His expressive language was at a 10-month
level and his receptive language was at a 12-month level. At 32 months, he had
made developmental progress, but continued to have developmental delays,
especially in speech and language.
ముఖ్య గమనిక: పైన రాసిన వివరణ సూచన మాత్రము. మిథైల్ కోబాలమిన్ మీ పిల్లవాడికి, పిల్లకు వాడ వచ్చు, లేదు అన్నది మీరు కన్సల్ట్ చెసే డాక్టరు
గారిని అడుగ వలెను.
----------------------------------------------------------------------------------------------------------------
MCPET వారు
బాచ్ నెం ఉచితముగా ఇచ్చారు. వీటిని వయస్సు కి వాడే భాధ్యత మాదే.
పేరు, చిరునామా, మొబైల్ నం
సంతకము/వేలి ముద్ర
--------------------------------------------------------------------------------------------------------------
వినతి: మీరు కనుక మీ పిల్లవాడికి/ పిల్లకి మిథైల్ కోబాలమిన్
వాడితే వివరాలు మాకు పంపగలరు. ఆ వివరాలు
మిగతా వారికి చాలా ఉపయోగపడతాయి. మీరు పంపవలసిన వివరాలు:
పేరు, వయసు, సమస్య,
వాడిన బిళ్ళల పేరు, కంపెనీ, మార్పులు (చెడు కూడ తెలుపగలరు)
---------------------------------------------------------------------------------------------------------------------
Dr. CVK Rao, M.tech, Ph.D,
Mentally challenged persons empowerment trust, 507 Pakshiraj Apartments,
sainathpuram, ECIL PO, Hyderabad-500062. e-mail cvkrao@gmail.com, mobile: 93933
49666
No comments:
Post a Comment